Just In
- 15 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీ B**Bs అంటే ఇష్టం.. బ్రా సైజ్ ఎంత: తెలుగు హీరోయిన్‌కు వింత అనుభవం.. స్క్రీన్ షాట్స్ షేర్ చేసి!
సోషల్ మీడియా వల్ల ఎంతో మంది సుందరీమణులు సినిమాల్లో అవకాశాల కోసమో... దేశ వ్యాప్తంగా ఫేమస్ అవ్వాలన్న కోరికతోనో తమ అందాలను నెటిజన్ల అరచేతిలో ఆరబోస్తున్నారు. తద్వారా కుర్రకారు హృదయాలకు గాయాలు చేస్తున్నారు. అంతేకాదు, ఈ కారణంగానే ప్రత్యేకమైన గుర్తింపును కూడా పొందుతున్నారు. ఈ జాబితాలోకే వస్తుంది హైదరాబాదీ హీరోయిన్ షెర్లిన్ చోప్రా. చాలా కాలంగా హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోన్న ఆమెకు.. తాజాగా ఓ నెటిజన్ నుంచి వింత అనుభవం ఎదురైంది. వెంటనే ఆ స్క్రీన్స్ షాట్స్ బయట పెట్టింది. ఆ వివరాలు మీకోసం!

మిస్ ఆంధ్రాగా గెలుపు.. తెలుగు హీరోయిన్గా
కొన్నేళ్లుగా హాట్ షోతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన షెర్లిన్ చోప్రాది హైదరాబాదే. చదువుకుంటున్న సమయంలోనే ఆమె మిస్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని గెలుపొందింది. ఆ తర్వాత ‘వెండిమబ్బు' అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందామె. ఆ తర్వాత మంచు విష్ణు ‘గేమ్', ‘ఏ ఫిల్మ్ బై అరవింద్' సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించిందీ బ్యూటీ.

అక్కడకు వెళ్లింది... నగ్నంగా కనిపించడంతో
టాలీవుడ్లో చేసిన సినిమాలు షెర్లిన్‌కు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దీంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబై వెళ్లిపోయింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించిన ఆమె.. 2012లో ప్లేబోయ్ మాస పత్రిక కవర్ పేజీపై నగ్నంగా కనిపించి షాకిచ్చింది. ఆ తర్వాత సంచలన చిత్రం ‘కామసూత్ర 3డీ'లోనూ పూర్తి నగ్నంగా కనిపించింది. అయితే, ఈ సినిమా విడుదల అవలేదు.

అందాలతో సరికొత్త బిజినెస్... యాప్ కూడా
సినిమా షూటింగులు లేకపోవడంతో షెర్లిన్ చోప్రా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే, తన కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇలా చేసి ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. అలాగే, ఆమెకు ఓ యాప్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

అలాంటి ఫొటోలు, వీడియోలతో రచ్చ రచ్చ
షెర్లిన్ చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటిలో ఎక్కువగా గ్లామర్ షో చేసేవే ఉంటాయి. మరీ ముఖ్యంగా హాట్ ఫోటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. అంతేకాదు, వీటిలో చాలా వరకు తన ఎద అందాలను చూపించేవే ఉంటాయి. వీటికి నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తుండడంతో అమ్మడు మరింతగా రెచ్చిపోతోంది. ఫలితంగా వాటిపైనే ఫోకస్ చేస్తోంది.

మీ B Bs అంటే చాలా ఇష్టం.. బ్రా సైజ్ ఎంత
తాజాగా షెర్లిన్ చోప్రాకు సోషల్ మీడియాలో వింత అనుభవం ఎదురైంది. షెర్లిన్ చోప్రాను ఫాలో అవుతూ ఉండే ఓ నెటిజన్ ఆమెకు ఊహించని విధంగా మెయిల్ పెట్టాడు. అందులో ‘డియర్ మేడమ్.. అభిమానిగా మీ బ్రా సైజ్ తెలుసుకోవాలని ఉంది. నాకు మీ B**Bs అంటే చాలా ఇష్టం. బ్రా వేసుకున్నప్పుడు మీరు ఎంతో క్యూట్ అండ్ సెక్సీగా కనిపిస్తారు' అంటూ రాసుకొచ్చాడు.

మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటూ రియాక్షన్
నెటిజన్ పెట్టిన మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది షెర్లిన్ చోప్రా. అంతేకాదు, దీనికి ‘ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీనిపై నెటిజన్లంతా తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. తద్వారా షెర్లిన్ మరోసారి హాట్ టాపిక్ అయింది.