Just In
- 3 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సర్కారు వారి పాట.. స్పెషల్ అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్
సంగీత దర్శకుడు థమన్ 2020లో నాన్ స్టాప్ గా మ్యూజిక్ కొట్టేశాడు. ఒక విధంగా ప్రస్తుతం ఏడాదికి అత్యదిక సినిమాలకు సంగీత అందిస్తున్న ఏకైక సంగీత దర్శకుడు థమన్ అనే చెప్పాలి. ఈ ఏడాది ఆరంభంలోనే 10సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలకు సంగీతం అంధించాల్సి ఉంది.
అసలు మ్యాటర్ లోకి వస్తే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇక అప్పుడే థమన్ రెండు పాటలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ విడుదలైనప్పుడు టైటిల్ ట్రాక్ ను కూడా లైట్ గా వినిపించారు.
అక్షర గౌడ క్లీవేజ్ షో.. ఆ అందాలను మీరే చూడండి..

ఆడియెన్స్ కు ఆ ట్యూన్ కూడా బాగా నచ్చేసింది. ఇక దర్శకుడు ఫైనల్ చేసిన రెండు పాటలకు పూర్తిగా రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్న థమన్ జీవితంలో గుర్తుండిపోయే ఆల్బమ్ ను సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. ఇక త్వరలో ఒక అఫీషియల్ మ్యూజిక్ అప్డేట్ కూడా ఉంటుందని థమన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. ఈ సినిమాతో పాటు థమన్, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ లకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.