Just In
- 8 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 52 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
యూపీలో ఆగని అత్యాచారాలు.. కాపాడాల్సిన పోలీసే కాటేశాడు.. మరో ఘటనలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Master పరుపుపాయే.. ఏకిపారేస్తున్న నెటిజన్లు.. డిజాస్టర్ అంటూ నేషనల్ వైడ్ ట్రెండ్
మామూలుగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అయితే తమ ఆరాద్య హీరోల సినిమాలను ఫస్ట్ డే చూసేయాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఈ మధ్య యాంటీ ఫ్యాన్స్ కూడా అదే ధోరణిలో ఉంటున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న హీరో సినిమాను మొదటి ఆటకే చూస్తుంటారు. ఒక వేళ కాస్త తేడా కొడితే చాలు దాన్ని డిజాస్టర్ అంటూ టాక్ స్ప్రెడ్ చేస్తుంటారు. తాజాగా మాస్టర్ విషయంలో అలాంటి ఘటనే ఎదురైంది.

‘మాస్టర్'పై డివైడ్ టాక్..
ఎన్నో అంచనాల నడుమ వచ్చిన మాస్టర్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తోందని, ఏదైనా కొత్తగా ఉంటుందని అంతా భావించారు. కానీ చివరకు అది కూడా బెడిసి కొట్టింది. మాస్టర్ సినిమాలో విజయ్, విజయ్ సేతుపతి బిల్డప్‌లు తప్పా ఏమీ లేదని అందరూ తేల్చిపడేశారు.

విజయ్ ఫ్యాన్స్ కోసమే..
మాస్టర్ సినిమా కేవలం దళపతి విజయ్ ఫ్యాన్స్ కోసమే తీసినట్టుగానే ఉందని సాధారణ ప్రేక్షకులు కామెంట్ చేశారు. ప్రతీ సీన్ ఎలివేషన్, అనవసరపు బిల్డప్ షాట్లు, మాస్ ప్రేక్షకులను మెప్పించాలనే తాపత్రయమే కనిపించిందని ఎక్కడా కూడా కథ కథనాలు ఆకట్టుకోలేదని కామెంట్లు చేశారు.

యావరేజ్ టాక్..
ఇక మాస్టర్ సినిమాపై ఫ్యాన్స్ ఎంత రేటింగ్ ఇచ్చుకున్నా.. చొక్కాలు చించుకుని అరిచినా కూడా సాధారణ ప్రేక్షకులు మాత్రం పెదవి విరిచారు. అలా నార్మల్ ఆడియెన్స్ యావరేజ్ అని తేల్చేశారు. అది కూడా విజయ్ సేతుపతి ఉండటంతో ఆమాత్రమైనా నిలబడిందని సెటైర్లు వేస్తున్నారు.

డిజాస్టర్ అంటూ..
మాస్టర్ డిజాస్టర్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇలా ట్రోల్ చేసే వారంతా.. అజిత్ ఫ్యాన్స్ అని అందుకే ఇలా ట్రోల్ చేస్తున్నారని విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మాస్టర్ మరీ డిజాస్టర్ కాకపోయినా యావరేజ్ అని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. మొత్తంగా మాస్టర్ మాత్రం అందరి అంచనాలను అందుకోలేకపోయిందనేది మాత్రం వాస్తవం.