Just In
- 7 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 51 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
యూపీలో ఆగని అత్యాచారాలు.. కాపాడాల్సిన పోలీసే కాటేశాడు.. మరో ఘటనలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్కడే బ్యాంగ్ చేయ్.. హీరోయిన్ బర్త్ డేపై ఆర్జీవీ కామెంట్
ఆర్జీవీ తన హీరోయిన్లతో ఎంత క్లోజ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. వర్మ తన హీరోయిన్లతో జరిపే సరసాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా అప్సర రాణి అనే హీరోయిన్ మాత్రం ఆర్జీవీతో కలిసి చేసే రచ్చ బాగానే వైరల్ అవుతోంది. ఆ మధ్య మూవీ షూటింగ్ అర్దరాత్రి సమయంలోనూ ఆర్జీవీతో చేసిన రచ్చ తెగ వైరల్ అయింది. వర్మ డేంజరస్ సినిమాలో అప్సరా రాణి హీరోయిన్గా నటిస్తోంది.
అప్సరా రాణి ఈ మధ్యే క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్‌తో అదరగొట్టేసింది. భూం బద్దల్ అంటూ అప్సర రచ్చ రచ్చ చేసింది. సినిమా బాగా హిట్ అయిన టాక్ ఆర్జీవీ చెవిలో పడినట్టుంది. అందుకే అప్సర బర్త్ డేను క్రాక్ పదంతో బాగానే విష్ చేశాడు. వర్మ తన స్టైల్లో అర్థం కాని విధంగా క్రాక్ పదాన్ని వాడి అప్సరకు బర్త్ డే విషెస్ చెప్పాడు. ఇక మరో ట్వీట్ చేస్తూ తన మనసులోని అసలు కోరికను బయట పెట్టేశాడు.

వర్మ ఇప్పుడు గోవాకు తన మకాంని మార్చేశాడని తెలిసిందే. అక్కడే పూజా భలేకర్, అప్సరలతో కలిసి సినిమాను షూట్ చేస్తున్నాడు. అయితే అప్సర తన బర్త్ డే సందర్బంగా గోవాలో ఉండుంటే బాగుండేది.. ఫుల్ ఎంజాయ్ చేసే వాళ్లమన్నట్టుగా పోస్ట్ చేశాడు. కానీ 'బ్యాంగ్'లూర్లోనే ఎంజాయ చేయ్ అంటూ బ్యాంగ్ అనే పదాన్ని హైలెట్ చేశాడు. త్వరగా గోవాకి రా షూటింగ్ స్టార్ట్ చేయాలని చెప్పుకొచ్చాడు.