For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీతమ్మ వాకిట్లో.. అంత హోమ్లీగా కనిపించిన ఆమె ఇప్పుడు ఏకంగా బికినీలో.. మైండ్ బ్లోయింగ్!

  |

  సినిమా ఇండస్ట్రీలో కాలంతో పాటు చాలా మంది హీరోయిన్స్ కూడా అప్గ్రేడ్ అవుతుంటారు. నేటితరం యువ హీరోయిన్స్ మధ్య పోటీ మామూలుగా లేదు. గ్లామర్ తోనే ఎక్కువగా ఛాన్సులు అందుకుంటున్నారు. టాలెంట్ ఎంత ఉన్నా కూడా ఎక్కువగా కమర్షియల్ సినిమాలకు గ్లామర్ బ్యూటీలనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే హీరోయిన్స్ సంగతి పక్కన పెడితే సపోర్టింగ్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా ఈ మధ్య ఊహించని విధంగా బికినీ లుక్స్ లో దర్శనమిస్తున్నారు.

  బర్త్ డే రోజున సురేఖావాణి రచ్చ.. మీరెప్పుడూ చూడని హాట్‌షూట్ (ఫోటోలు)

  కౌంటర్ ఇచ్చేలా..

  కౌంటర్ ఇచ్చేలా..

  తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగమ్మాయిలు నిలదొక్కుకోవడం చాలా కష్టమైని చాలా మంది చెప్పారు. ఇక గ్లామర్ రోల్స్ చేయడానికి వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపరు అనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. అయితే అలాంటి కామెంట్స్ కు కొంతమంది బ్యూటీలు ఊహించని విధంగా కౌంటర్ ఇస్తున్నారు. అలాంటి వారిలో కల్పిక గణేష్ ఒకరు.

  ఎక్కువగా అలాంటి పాత్రలోనే..

  ఎక్కువగా అలాంటి పాత్రలోనే..

  ప్రయాణం సినిమాల్ ఒక సైడ్ క్యారెక్టర్ ద్వారా నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన కల్పిక గణేష్ ఆ తరువాత నెమ్మదిగా పెద్ద సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంది. జులాయి సినిమాలో రాజేంద్రప్రసాద్ కూతురిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె కేవలం సిస్టర్, హీరోయిన్ ఫ్రెండ్ వంటి పాత్రలకే పరిమితం అయ్యింది. కెరీర్ లో చెప్పుకోదగ్గ పాత్రలేమి ఇంకా రాలేదు.

  షాక్ ఇస్తున్న కల్పిక

  షాక్ ఇస్తున్న కల్పిక

  ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు చెట్టు సినిమాలో హోమ్లీ పాత్రలో సమంత అక్కగా కనిపించిన కల్పిక రోజురోజుకు తన గ్లామర్ డోస్ ను అమాంతంగా పెంచేస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫొటో షేర్ చేస్తున్న ఆమె ఊహించని విధంగా షాక్ ఇస్తోంది. పైగా ఓ వర్గం నెటిజన్ల నుంచి కూడా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

  My Name is Bandla Ganesh, My God Is Pawan Kalyan
  ఏకంగా బికినీలో కనిపించే సరికి..

  ఏకంగా బికినీలో కనిపించే సరికి..

  ఇక ఈ సారి కల్పిక గణేష్ గ్లామర్ డోస్ ను ఒక్కసారిగా పెంచేసింది. ఏకంగా బికినీలో కనిపించే సరికి నిజమనే అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పటివరకు బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు కూడా అంత గ్లామర్ గా కనిపించలేదు. బహుశా ఇప్పుడు ఇచ్చిన స్టిల్ తో ఆమె అలాంటి పాత్రలకు కూడా సిద్ధమే అనేలా ఏమైనా హింట్ ఇస్తోందా అనే కామెంట్స్ వస్తున్నాయి.

  ఆ సినిమాతో బిజీగా..

  ఆ సినిమాతో బిజీగా..

  కల్పిక గణేష్ కేవలం సైడ్ పాత్రలకే పరిమితం కాకుండా లీడ్ రోల్స్ తో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటోంది. అందుకోసం చిన్న సినిమాల వైపు ఆమె ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. కంటెంట్ బావుంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో ఒక ప్రయోగాత్మకమైన సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. 'మా వింత గాథ వినుమా' అనే టైటిల్ తో రిలీజ్ కానున్న ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

  English summary
  Kalpika Ganesh, who started her career as an actress with a side character in prayanam Cinema, has since slowly found her chance in big movies as well. It is known that Rajendra Prasad acted as a daughter in the movie Julai. However, she was limited to roles like Sister and Heroine Friend. A significant role in the career has yet to come.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X