For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : నగ్నంగా నటించడానికి నిరాకరణ.. డ్రెస్ మొత్తాన్ని పక్కకు తప్పించేసి.. సింగర్ సునీత క్షమాపణలు

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, రాహుల్ సిప్లిగంజ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

  రాజమండ్రిలో నానికి వార్నింగ్.. క్వార్టర్ మందు పడితే గానీ పని జరగదు అంటూ నేచురల్ స్టార్!

  రాజమండ్రిలో నానికి వార్నింగ్.. క్వార్టర్ మందు పడితే గానీ పని జరగదు అంటూ నేచురల్ స్టార్!

  నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న టక్ జగదీష్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక పరిచయ వేదిక పేరుతో రాజమండ్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, నరేష్ ఇతర సినిమా యూనిట్ సభ్యులు ఈ వేడుకలో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  క్షమాపణలు చెప్పిన సింగర్ సునీత.. అందుకే అలా చేశామంటూ వివరణ

  క్షమాపణలు చెప్పిన సింగర్ సునీత.. అందుకే అలా చేశామంటూ వివరణ

  ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎంతలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. రోజురోజుకూ కరోనా తన ధాటిని పెంచుకుంటూ పోతోంది. మళ్లీ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. దేశంలో సెకండ్ వేవ్ ప్రారంభమైందని కేంద్రం కూడా ప్రకటించింది. ఇలాంటి తరుణంలో ప్రజలందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనే తరుణంలో ఇలా మళ్లీ కరోనా దాడి చేస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అందుకే హోలీని ఇలా ట్రై చేశా.. రకుల్ ప్రీత్‌తో మంచు లక్ష్మీ రచ్చ

  అందుకే హోలీని ఇలా ట్రై చేశా.. రకుల్ ప్రీత్‌తో మంచు లక్ష్మీ రచ్చ

  ప్రస్తుతం దేశంలో కరోనా ఎలా తాండవం చేస్తోందో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ మొదలైందని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసేశాయి. అయినా కొందరు మాత్రం కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. మాస్కులు, భౌతిక దూరం వంటి వాటి గురించి ఆలోచించడం లేదు. నేటి హోలీ పండుగ నాడు కూడా కొందరు కోవిడ్ నిబంధనలు పాటించలేదు. కానీ మంచు లక్ష్మీ మాత్రం తన ఆలోచనలు, ప్లానింగ్‌ను మార్చుకుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పబ్లిక్ ప్లేస్‌లో అందరి ముందే అలాంటి పని: అఖిల్ చేసిన దానికి మోనాల్ షాక్.. డౌట్స్ పెంచేసిన వీడియో

  పబ్లిక్ ప్లేస్‌లో అందరి ముందే అలాంటి పని: అఖిల్ చేసిన దానికి మోనాల్ షాక్.. డౌట్స్ పెంచేసిన వీడియో

  ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభమై.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకున్న షోలలో బిగ్ బాస్ ఒకటి. దీని విజయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో హౌస్‌లో జరిగే లవ్ ట్రాకులు కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. ప్రతి సీజన్‌ నుంచి ఏదో ఒక జంట హైలైట్ అవుతూ వచ్చింది. గత ఏడాది జరిగిన నాలుగో సీజన్‌లో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జోడీ ఫుల్ పాపులర్ అయింది. హౌస్‌లోనే కాకుండా బయట కూడా వీళ్లు రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ ప్లేస్‌లో ఓ పని చేసి వార్తలో నిలిచారు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నగ్నంగా నటించడానికి నిరాకరణ.. డైరెక్టర్‌కు స్టార్ హీరోయిన్ షాక్.. అయినా ఆమె కోసం..

  నగ్నంగా నటించడానికి నిరాకరణ.. డైరెక్టర్‌కు స్టార్ హీరోయిన్ షాక్.. అయినా ఆమె కోసం..

  దేశం దర్వించదగిన డైరెక్టర్ స్వర్గీయ రాజ్‌కపూర్‌కు వెండితెర షో మ్యాన్ అనే పేరు ఉంది. భావోద్వేగమైన ప్రేమకథలను తెరకెక్కించిన రాజ్ కపూర్ తన హీరోయిన్లను అందంగా, శృంగారభరితంగాను చూపించడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు. అయితే రాం తేరీ గంగా మైలీ చిత్రంలో హీరోయిన్‌ను నగ్నంగా చూపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్రను స్టార్ హీరోయిన్ తిరస్కరించిందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రాశి ఖన్నా ఇంత మోసమా?.. కత్తెరతో కట్ చేసి అతడికి షాక్ ఇచ్చేసింది: వీడియో వైరల్

  రాశి ఖన్నా ఇంత మోసమా?.. కత్తెరతో కట్ చేసి అతడికి షాక్ ఇచ్చేసింది: వీడియో వైరల్

  హాట్ బ్యూటీ రాశి ఖన్నా సినిమాలతో గ్యాప్ ఇచ్చినా కూడా అభిమానులకు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది. డిఫరెంట్ పోస్టులతో సరికొత్తగా ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల ఆమె పోస్ట్ చేసిన రెండు విడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసిన తరువాత మోసం చేయడంలో రాశి ఖన్నా తరువాతే ఎవరైనా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అలాంటి ప్లేస్‌లో ఆరియానా.. అవినాష్ ఎంజాయ్: ఏకంగా అలా కనిపించడంతో అనుమానాలు మొదలు

  అలాంటి ప్లేస్‌లో ఆరియానా.. అవినాష్ ఎంజాయ్: ఏకంగా అలా కనిపించడంతో అనుమానాలు మొదలు

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే బిగ్ బాస్ షోకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతలా ఇది నాలుగేళ్లుగా టెలివిజన్ రంగంపై ప్రభావం చూపుతోంది. అందుకే ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా ఎనలేని గుర్తింపును, ఊహించని రీతిలో క్రేజ్‌ను అందుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం ఒంటరిగా కంటే జంటగానే ఎక్కువ ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో ఆరియానా గ్లోరీ, ముక్కు అవినాష్ జోడీ ఒకటి. నాలుగో సీజన్ కంటెస్టెంట్లైన వీళ్లిద్దరూ హౌస్‌లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చోట కలిసి రచ్చ చేశారీ ఇద్దరు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  చిన్నప్పుడు అలాంటి పనులు చేసి దొరికిపోయా.. ఆ చేష్టలపై నాగబాబు కామెంట్

  చిన్నప్పుడు అలాంటి పనులు చేసి దొరికిపోయా.. ఆ చేష్టలపై నాగబాబు కామెంట్

  మెగా బ్రదర్ నాగాబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన వేసే పంచ్ డైలాగ్‌లు ఎలా ఉంటాయో అందరూ చూస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఆయన మీద వచ్చే ట్రోలింగ్‌లు, ఆయన చేసే కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఎంతటి సంచలనానికి దారి తీస్తాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్య నాగబాబు తన ఇన్ స్టాగ్రాంలో ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. ఫాలోవర్లతో చిట్ చాట్ చేస్తూ అదిరిపోయే కౌంటర్లు వేస్తున్నాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  డ్రెస్ మొత్తాన్ని పక్కకు తప్పించేసి.. అన్నీ తెరబెట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ

  డ్రెస్ మొత్తాన్ని పక్కకు తప్పించేసి.. అన్నీ తెరబెట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ

  బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలోకి రాకముందు ఎవ్వరికీ తెలియకపోయినా కూడా.. షో అనంతరం వారు స్టార్స్‌గా మారిపోతోంటారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సినిమా అవకాశాలు ఎక్కువగా రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ వస్తుంది.. ఫాలోయింగ్ పెరుగుతుంది. తమ అంద చందాలతో ఆ క్రేజ్‌ను కంటిన్యూ చేస్తూ వస్తారు. అలా సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాలో వేరే లెవెల్‌లో రచ్చ చేస్తుంటుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇప్పటికే మూడు నాలుగు పెళ్లిళ్లు.. అది మాత్రం పక్కా.. కీర్తి సురేష్ కామెంట్స్

  ఇప్పటికే మూడు నాలుగు పెళ్లిళ్లు.. అది మాత్రం పక్కా.. కీర్తి సురేష్ కామెంట్స్

  కీర్తి సురేష్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నానా హల్చల్ చేసింది. అయితే సోషల్ మీడియాలో కీర్తి హవా బాగానే ఉంటోంది. కానీ వెండితెరపై మాత్రం అంతగా ప్రభావం చూపడం లేదు. మహానటి తరువాత మళ్లీ ఆ రేంజ్ హిట్ కీర్తి సురేష్ ఖాతాలో పడటం లేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా బోల్తా పడ్డాయి. మొన్నీ మధ్యే వచ్చిన రంగ్ దే కూడా ఆశించినంతగా ఆడలేదు. అలా ప్రస్తుతం కీర్తి సురేష్ కెరీర్ కాస్తా స్లోగానే సాగుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X